News August 18, 2024
వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే..!

వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
* ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
* చేతులను సబ్బుతో కడుక్కుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
* పుష్కలంగా నీరు తాగాలి. రోగ నిరోధక శక్తిని కాపాడుకునేందుకు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
* వ్యాయామం చేయాలి.
* ప్రతి రోజు కనీసం 8గంటలు నిద్రపోవాలి.
Similar News
News January 18, 2026
Friendflationతో ఒంటరవుతున్న యువత!

ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్‌ఫ్లేషన్‌గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్‌తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.
News January 18, 2026
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<


