News August 19, 2024

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో అసలేం జరుగుతుంది..?

image

గత 13 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు మలుపులు తిరుగుతూ ఎవరికీ అంతు చిక్కడం లేదు. తనకు వాణి నుంచి విడాకులు కావాలని శ్రీనివాస్ అంటుండగా, మొదట్లో శ్రీనివాస్‌తోనే ఆస్తులు కావాలి అన్న వాణి తాజాగా ఆస్తులు ఏమీ వద్దు శ్రీనివాస్‌తో మేము ఉంటామన్నారు. ఇక దివ్వెల మాధురి కూడా శ్రీనివాస్‌ను వదులుకోను అంటోంది. పోలీసులు రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు.

Similar News

News January 15, 2026

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.