News August 19, 2024

ఎంపీ ఈటెల రాజేందర్‌కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

image

మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బ్రహ్మకుమారీలు హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టారు. రక్త బంధానికి ప్రతీకగా దేశ ప్రజలు రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

image

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.