News August 20, 2024
ALERT: రేపు కూడా భారీ వర్షాలు

TG: యాదాద్రి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. మేడ్చల్, వనపర్తి, హన్మకొండ, KMM, MBNR, నాగర్‌కర్నూల్, NLG, NZB, RR, సిద్దిపేట, HYD జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురుస్తోంది. రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
Similar News
News March 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 4, 2026
అబ్బాయిలు కూడా HPV టీకా వేయించుకోవాలి: వైద్యులు

అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్లలోపు ఉన్న అబ్బాయిలు కూడా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషుల్లో వేగంగా పెరుగుతున్న గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషుల్లో ఈ రకమైన క్యాన్సర్లను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు లేవని, వ్యాక్సినేషన్ ఒక్కటే నివారణ మార్గమని సూచిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మగవారికి ఒక్క డోసు సరిపోతుంది.
News March 4, 2026
ఈరోజు నమాజ్ వేళలు (04-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.21 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.24 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.36 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


