News August 21, 2024
కర్నూలులో మోసగాడి అరెస్ట్.. ₹18 లక్షలు రికవరీ

డబ్బు రెట్టింపు చేస్తానని మోసానికి పాల్పడిన చిన్నసుబ్బరాయుడును కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. భాస్కర్ నగర్‌కు చెందిన మహమ్మూద్‌కు సుబ్బరాయుడు పరిచయమయ్యాడు. కొంత డబ్బిస్తే రసాయనాలతో రెట్టింపు చేస్తానని నమ్మించాడు. ఆశపడిన మహమ్మూద్ రూ.19.50 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఉడాయించడంతో మోసపోయానని తెలుసుకున్న మహమ్మూద్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ₹18.20 లక్షలను రికవరీ చేశారు.
Similar News
News January 14, 2026
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో పురోగతి అవసరం: కలెక్టర్

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.