News August 22, 2024
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో ఎంపీ వేమిరెడ్డికి చోటు
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఈ కమిటీలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. అందులో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభనుంచి ఏడుగురిని నియమించారు. వీరు 2025 ఏప్రిల్ 30వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు.
Similar News
News January 15, 2025
నెల్లూరులో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. broiler live – రూ.120, broiler retail rate -రూ.170, skin chicken -రూ.220, skinless chicken -రూ.240, lollipop -రూ.250, leg piece -రూ.260, boneless -రూ.360 గా ఉన్నాయి. మటన్ ధరలు మాత్రం రూ.800 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి.
గమనిక.. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోవిధంగా ధరలు ఉండొచ్చు.
News January 15, 2025
శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ
ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.
News January 14, 2025
శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ
శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.