News August 23, 2024
నా వేలికున్నది మంత్రాల రింగు కాదు: చంద్రబాబు

AP: వానపల్లి గ్రామసభలో సెల్‌ఫోన్, టెక్నాలజీ గురించి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వేలికున్న రింగును చూపుతూ ‘ఇది మంత్రాలు వేసిన దేవుడి రింగు అనుకుంటారు. కానీ కాదు. నేను రాత్రి ఎంతసేపు పడుకున్నాను? బాడీ మళ్లీ ఎంతవరకు రెడీ అయ్యిందో చెబుతుంది. ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది. మీరు తినే తిండి వల్ల బాడీలోకి ఎంత గ్లూకోజ్ వెళ్తుందనేది చెబుతుంది’ అని ఆయన వివరించారు.
Similar News
News January 13, 2026
పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
News January 13, 2026
51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ&రేటింగ్

పెళ్లైన వ్యక్తి ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని భార్యకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడనేది స్టోరీ. రవితేజ నటన, సునీల్, వెన్నెల కిశోర్, సత్య కామెడీ, మ్యూజిక్ ప్లస్. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం దక్కింది. ఆషికా రంగనాథ్ గ్లామర్ యువతను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అన్పిస్తాయి. స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. మూవీ క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది.
రేటింగ్: 2.25/5


