News August 23, 2024

కోనసీమ: సతీష్ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేత

image

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి మృత్యువాత పడిన మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకకు చెందిన ఎం.సతీష్ మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. మృతుడి భార్య నాగమణి, తల్లి పద్మావతి, తండ్రి శ్రీనివాసరావు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఉన్న దిక్కును కోల్పోయామంటూ తీవ్రంగా రోధించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రభుత్వం తరఫున సతీష్ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందించారు.

Similar News

News March 24, 2026

కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

image

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.