News August 24, 2024

శిఖర్ ధవన్ రికార్డులు

image

*అంతర్జాతీయ క్రికెట్లో 10867 రన్స్
*భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన 12వ <<13928600>>ప్లేయర్<<>>
*24 సెంచరీలు, 79 50+ స్కోర్స్
*2018 ఆసియా కప్‌లో అత్యధిక రన్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
*SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక భారత ఓపెనర్
*ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక యావరేజ్

Similar News

News January 12, 2026

BHELలో 50 పోస్టులు.. అప్లై చేశారా?

image

హరిద్వార్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (<>BHEL<<>>)లో 50 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, డిప్లొమా అర్హతగల వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com

News January 12, 2026

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతలు వీరే..

image

లాస్ ఏంజెలెస్‌లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బెస్ట్ యాక్టర్-తిమోతీ చలామెట్‌(మార్టీ సుప్రీం), బెస్ట్ డైరెక్టర్‌-పాల్ థామస్ అండర్సన్(వన్ బాటిల్ ఆఫ్టర్ అనెదర్), బెస్ట్ సినిమాటిక్ & బాక్సాఫీస్ అచీవ్‌మెంట్-(సిన్నర్స్), బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్‌-KPop డెమన్ హంటర్స్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్‌-రోజ్ బిర్నే(If I Had Legs I’d Kick You) అవార్డులు గెలుచుకున్నారు.

News January 12, 2026

వచ్చే నెలలోనే పరిషత్ ఎన్నికలు?

image

TG: మునిసిపల్ ఎన్నికలవగానే FEB చివరి వారం లేదా MAR తొలి వారంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. పరిషత్‌లకు ₹550Cr పెండింగ్ నిధులు రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి నెల రోజుల ముందే ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.