News August 25, 2024
అమరావతి నిర్మాణ వ్యయం రూ.60వేల కోట్లు

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 20వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని స్పష్టం చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అన్నారు.
Similar News
News April 1, 2026
గుంటూరు: రూ.1,543.80 కోట్ల విలువైన మద్యం తాగేశారు

గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 2% వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.1,543.80 కోట్ల విలువైన 19.09 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 10.33 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 17.59 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 6.12 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,511.37 కోట్లుగా నమోదైంది.