News August 26, 2024
ATMలో చోరీకి యత్నం.. అన్నదమ్ముల అరెస్ట్

ఏలూరు జిల్లా ముదినేపల్లి వైజంక్షన్‌లో ఉన్న యాక్సిక్ బ్యాంక్ ఏటీఎంలో చోరి జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. కైకలూరు స్టేషన్‌లో ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. బెండి రామకృష్ణ, బెండి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అన్నదమ్ములైన రామకృష్ణ, లక్ష్మీనారాయణ ఈనెల 14న ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
నిత్యవసరాల ధరలు అదుపులో ఉండాలి: జేసీ

జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్‌సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

News March 4, 2026