News August 27, 2024

VZM: బిడ్డను చూడకుండానే.. మృత్యు ఒడిలోకి

image

పరవాడలోని సినర్జిన్ కంపెనీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సోమవారం ఉదయం మృతి చెందిన వంగర మండలం కోనంగిపాడుకు చెందిన కే.సూర్యనారాయణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నాలుగేళ్ళ క్రితం బలిజపేట మండలం బర్లికి చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు. కుమారుడికి రెండేళ్లు కాగా, ఇటీవల జన్మించిన చిన్న కుమారుడికి పది రోజుల్లో నామకరణం చేయనున్నారు. ఇంతలోనే ప్రమాదం జరగడంతో బిడ్డను చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు.

Similar News

News April 1, 2026

VZM జిల్లాలో రూ.1344.17 కోట్ల మద్యం తాగారు

image

విజయనగరం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1344.17 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు18.55 లక్షలు, బీర్ బాక్సులు 9.41లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1373.66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో ఇది 2 శాతం తగ్గింది. 2024-25తో పోలిస్తే 2025-26లో 47 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.