News August 27, 2024
యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ?

ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ ఎన్నికలు జరగనున్న వేళ మరో కొత్త పార్టీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిద్ధాంతాలతో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచ్(AVM) పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన తన మద్దతుదారులతో సమావేశమై చర్చించారు. మాజీ ఎంపీ జయంత్ సిన్హా, బీజేపీ మాజీ నేత సురేంద్ర కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
Similar News
News January 5, 2026
కోమా నుంచి బయటపడ్డ మార్టిన్

కోమాలోకి వెళ్లిన AUS మాజీ క్రికెటర్ <<18721780>>మార్టిన్<<>> అందులో నుంచి బయటపడ్డారని మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ వెల్లడించారు. ‘గత 48 గంటల్లో అద్భుతం జరిగింది. అతడు చికిత్సకు స్పందిస్తున్నాడు. మాట్లాడగలుగుతున్నాడు. అతడిని ICU నుంచి వేరే వార్డుకి మార్చవచ్చు. ఇది ఒక పాజిటివ్ విషయం. అతడికి ఇంకొంతకాలం ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. మార్టిన్ Meningitis అనే వ్యాధితో బాధపడుతున్నారు.
News January 5, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 5, 2026
AIIMS రాయ్‌పుర్‌లో 115పోస్టులు… అప్లై చేశారా?

<


