News August 27, 2024

పల్నాడులో దారుణం.. మహిళపై అత్యాచారం ఆపై హత్య

image

నిద్రిస్తున్న మహిళను అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను నాదెండ్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 8న నాదెండ్ల మండలం గణపవరం పీర్లచావిడిలో గదిలో నిద్రపోతున్న మహిళపై మనోజ్ మాలిక్(28), సాంబశివరావు (25) కలిసి అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. ఈ మేరకు నిందితులను ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

Similar News

News March 17, 2026

గుంటూరు: పోలీస్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ ఆరా

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. SP వకుల్ జిందాల్ స్వయంగా సిబ్బంది నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధి నిర్వహణలో అనుకూల వాతావరణం కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎస్పీ అన్నారు.