News August 28, 2024
‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్‌కు క్రేజ్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో అభిమానులు ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిలీజ్‌కు ఐదు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ రూ.కోటి దాటినట్లు మేకర్స్ తెలిపారు. మూవీకి మీరూ వెళ్తున్నారా?
Similar News
News March 6, 2026
శుభ సమయం (6-3-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ తదియ సా.5.24 వరకు తదుపరి చవితి ➤ నక్షత్రం: హస్త ఉ.9.18 వరకు, తదుపరి చిత్త ➤ శుభ సమయాలు: ఉ.6.16-8.36, ఉ.10.11-11.10, మ.1.19-సా.4.04, సా.5.02-5.48 వరకు ➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.37-9.24, మ.12.32-1.19 వరకు ➤ వర్జ్యం: సా.5.49-రా.7.32 వరకు ➤ అమృత ఘడియలు: తె.4.03 నుంచి 5.46 వరకు
News March 6, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 6, 2026
TODAY HEADLINES

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్


