News August 29, 2024
ప్రేమించి మోసపోయానని యువకుడి ఆత్మహత్య

కర్నూలులో బుధవారం అశోక్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లా కొంకలకు చెందిన అశోక్ బేల్దారి పనులు చేస్తుండేవాడు. ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమిస్తుండేవాడు. ఆ అమ్మాయికి మరొకరితో నిశ్చితార్థం జరిగిందని మనస్తాపానికి గురయ్యాడు. తన ఫ్రెండ్ నవీన్‌తో కలిసి మంగళవారం కర్నూలులో లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. నవీన్ బయటకు వెళ్లిన సమయంలో అశోక్ ఫ్యానుకు ఉరేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 27, 2026
బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.