News August 31, 2024
TODAY HEADLINES

✒ నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ ✒ PARALYMPICS: భారత్‌కు ఇవాళ 4 పతకాలు ✒ AP: గుడ్లవల్లేరు కాలేజీ బాత్‌రూమ్స్‌లో కెమెరాల కలకలం ✒ AP: విద్యార్థినుల ఆందోళన.. విచారణకు ప్రభుత్వం ఆదేశం ✒ AP: ముగ్గురు IPSలపై జెత్వానీ ఫిర్యాదు ✒ AP: ప్రతి ఒక్కరూ ఏటా 2 మొక్కలు నాటాలి: CBN ✒ TG: మీసేవలో మరో 9 రకాల సర్టిఫికెట్లు ✒ TG: వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్: CM ✒ TG: 2026 మార్చికి దేవాదుల పూర్తి: ఉత్తమ్
Similar News
News November 10, 2025
నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్‌కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.
News November 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 10, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


