News September 1, 2024
ఆదుకుంటాం.. ఆందోళన వద్దు: సీఎం
AP: భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘తక్షణ సాయం అందించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. ముంపు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు విజయవాడ సింగ్‌నగర్‌లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించా. సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉండి పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 2, 2025
రైల్వేకు కేటాయింపులు ఇలా(రూ.కోట్లలో)
✒ మొత్తం బడ్జెట్- 2,65,200
✒ ఉద్యోగుల పెన్షన్ ఫండ్- 66,000
✒ రైల్వే సేఫ్టీ ఫండ్- 45,000
✒ కొత్త లైన్ల నిర్మాణం- 32,235
✒ లైన్ల డబ్లింగ్- 32,000
✒ గేజ్ లైన్లుగా మార్పునకు- 4,500
✒ విద్యుత్ లైన్లు- 6,150
✒ సిబ్బంది సంక్షేమం- 833
✒ ఉద్యోగుల శిక్షణ- 301
News February 2, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 02, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 2, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.