News September 1, 2024

వేగంగా ట్రాక్ పునరుద్ధరణ పనులు

image

TG: భారీ వరదతో మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ <<13990747>>కొట్టుకుపోయిన<<>> సంగతి తెలిసిందే. దీంతో పలు రైళ్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లాయి. కాగా ట్రాక్ పునరుద్ధరణ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే వేగంగా చేయిస్తోంది. అధికారులు ప్రభావిత స్థలంలో క్యాంపింగ్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని SCR ట్వీట్ చేసింది.

Similar News

News November 13, 2025

ALERT: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?

image

ఢిల్లీ పేలుడులో ‘సెకండ్ హ్యాండ్ i20 కారు’ కీలకంగా మారింది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదంటే కొన్ని <<7354660>>జాగ్రత్తలు<<>> తీసుకోవాలి. కారు నంబర్‌పై కేసులు, ఛలాన్లతో పాటు ఫినాన్స్ పెండింగ్ ఉందేమో చూడాలి. ముఖ్యంగా అన్ని డాక్యూమెంట్లు ఉండాలి. ఆ వాహనం ఆధార్‌తో లింకై ఉండాలి. నేరుగా కాకుండా థర్డ్ పార్టీ ద్వారా కొంటే ఆ బాధ్యత వారిపైనా ఉంటుంది. కొన్నా, అమ్మినా RTOలో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి.

News November 13, 2025

340పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE, B.Techలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన, 25ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 13, 2025

ECGC లిమిటెడ్‌లో 30 పోస్టులు

image

<>ECGC<<>> లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఎంఏ(హిందీ/ఇంగ్లిష్) అర్హతగల అభ్యర్థులు DEC 2వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.