News September 6, 2024
లేపాక్షిలో పారిశ్రామిక పార్కు!

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈడీ స్వాధీనం నుంచి భూములను వెనక్కు తీసుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. లేపాక్షిలో 8,844 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఓర్వకల్, కొప్పర్తి తరహాలో లేపాక్షిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి టీజీ భరత్ చెప్పారు.
Similar News
News February 27, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.