News September 9, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: సెప్టెంబర్ 09, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:38 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:23 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 24, 2026
భక్తిభావమే మేడారం మహా జాతరకు శ్రీరామరక్ష!

కోట్లు పెట్టి ఎన్ని సౌకర్యాలు కల్పించినా భక్తులు కొరుకునేది వనదేవతల దర్శనం ఒక్కటే. మేడారం జాతరకు 80శాతం భక్తులు అట్టడుగు వర్గాలు, గిరిజనులు హాజరవుతారు. ఇక్కడికి వచ్చే గిరిజన, జానపదుల్లో భక్తి భావం మాత్రమే ఉండటంతో ఇంతవరకు చిన్న ఘటన కూడా జరగలేదు. ఎంతకష్టమైనా వనదేవతల దర్శనం చేసుకోవడం, జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించాలన్న తపన తప్ప, తొందరపాటు ఉండకపోవడమే మహా జాతర సవ్యంగా జరగడానికి ప్రధాన కారణం.
News January 24, 2026
ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’

యంగ్ హీరో రోషన్ నటించిన ‘ఛాంపియన్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు Netflix ప్రకటించింది. మూవీలో రోషన్‌కు జోడీగా అనస్వర రాజన్ నటించారు. స్వప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన మూవీ DEC 25న రిలీజైన విషయం తెలిసిందే. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘గిరగిర’ సాంగ్ ట్రెండ్ అవుతోంది.
News January 24, 2026
గ్రీన్లాండ్లో పెంగ్విన్‌లా? ట్రంప్‌పై నెటిజన్ల ట్రోలింగ్

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ పెంగ్విన్‌తో ఉన్న AI ఫొటోను వైట్‌హౌస్ Xలో షేర్ చేసింది. అయితే గ్రీన్లాండ్ ఉండే ఉత్తరార్ధ గోళంలో పెంగ్విన్లు అసలు ఉండవని, అవి కేవలం అంటార్కిటికా వంటి దక్షిణార్ధ గోళంలోనే ఉంటాయంటూ నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు. దావోస్‌లో జరిగిన భేటీలో యూరప్ దేశాలపై టారిఫ్ మినహాయింపులు ఇస్తూ గ్రీన్‌లాండ్‌పై ఒప్పందానికి ట్రంప్ మొగ్గు చూపారు.


