News September 10, 2024

బ్యాంకర్లు పేదలకు అండగా నిలవాలి: కలెక్టర్

image

అవసరాల్లో ఉన్న పేదలకు బ్యాంకర్లు రుణాల మంజూరు చేసి అండగా నిలవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్థక శాఖకు సంబంధించి గోకులం పథకం కింద లబ్దిదారుల గుర్తింపు పూర్తి చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని అన్నారు.

Similar News

News December 28, 2025

ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్‌కు అవకాశం: JDA

image

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.