News September 11, 2024
విజయ్ సినిమాలో హీరోయిన్‌గా సిమ్రాన్?

తమిళ హీరో విజయ్ ఇటీవల తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్లతో నటిస్తున్నారు. ‘ది గోట్’లో స్నేహ, లియోలో త్రిషతో జతకట్టిన ఆయన తన తదుపరి మూవీలో ఫీమేల్ లీడ్ పాత్రకు సిమ్రాన్‌ను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని హెచ్.వినోత్ డైరెక్ట్ చేయనున్నారు. ఇది విజయ్‌కు చివరి మూవీ కాగా, అనంతరం ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <