News September 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 31, 2025
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News December 31, 2025
పుణ్య స్నానాలు – రకాలు

*మాన స్నానం: విభూతి రాసుకుని, ఈశ్వరుడిని ధ్యానిస్తూ చేసే స్నానం. *ధ్యాన స్నానం: పవిత్ర నదులను స్మరిస్తూ చేసే స్నానం. *మంత్ర స్నానం: పవిత్ర మంత్రాలను ఉచ్ఛరిస్తూ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం.
*మృత్తికా స్నానం: పుణ్యక్షేత్రాలు, పవిత్ర ప్రదేశాల నుంచి తెచ్చిన మట్టిని ఒంటికి రాసుకుని చేసే స్నానం.
*దివ్య స్నానము: ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండ కాస్తుండగా, వాన చినుకులలో చేసే స్నానం.
News December 31, 2025
ఫైబ్రాయిడ్స్ వల్ల ఎలాంటి సమస్యలొస్తాయంటే?

కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొందర్లో ఫైబ్రాయిడ్లు ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆరు నెలలకోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయుంచుకుంటూ ఫైబ్రాయిడ్ల సైజ్ గమనించుకోవాలి. ఫైబ్రాయిడ్ సైజును బట్టి, వయసును బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.


