News September 17, 2024
హోండా బైక్‌ల రీకాల్.. ఫ్రీగా స్పీడ్ సెన్సర్ పార్ట్‌ల మార్పు

వీల్ స్పీడ్ సెన్సర్, క్యామ్‌షాఫ్ట్‌లో సమస్యల కారణంగా CB300F, CB300R, CB350, CB350, CB350RS మోడళ్లను రీకాల్ చేసినట్లు హోండా వెల్లడించింది. ఇవి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైనట్లు తెలిపింది. మోల్డింగ్‌లో పొరపాటు వల్ల స్పీడ్ సెన్సర్‌లోని నీరు వెళ్లే అవకాశం ఉందని, దీనివల్ల ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ పనిచేయకపోవచ్చని పేర్కొంది. సంబంధిత పార్ట్‌లను ఉచితంగా రిప్లేస్ చేయనున్నట్లు ప్రకటించింది.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.