News September 17, 2024
VZM: టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత

సహజీవనం చేస్తున్న వ్యక్తి పెడుతున్న టార్చర్ భరించలేక రామనారాయణం వద్ద ఒక అపార్ట్మెంట్‌లో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాలూరులో అగ్రికల్చర్ ఏఈఓగా పనిచేస్తున్న రెడ్డి హైమావతి (34) నల్లగోపి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అనుమానంతో నిత్యం టార్చర్ పెట్టడంతో భరించలేక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు.
Similar News
News February 27, 2026
VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.