News September 18, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్త అన్న క్యాంటీన్లు!

ఉ.కర్నూలు జిల్లాలో కొత్తగా మరిన్ని <<14130693>>అన్న<<>> క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాటి అడ్రస్‌లు ఇవే..
➤ ఆళ్లగడ్డ: టీబీ రోడ్డు పాతూర్ వీధి
➤ డోన్: LIC కార్యాలయం కింద
➤ ఎమ్మిగనూరులో(రెండు చోట్ల): శ్రీనివాస థియేటర్ ఎదురుగా, తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో
➤ గూడూరు: కూరగాయల మార్కెట్ వద్ద
➤ ఆదోనిలో(మూడు చోట్ల): పాత లైబ్రరీ పోస్ట్ ఆఫీస్, యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా, శ్రీనివాస భవన్
SHARE IT
Similar News
News January 16, 2026
పాణ్యం మండలంలో విషాదం

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News January 16, 2026
కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.