News September 18, 2024

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్: నారా లోకేశ్

image

AP: మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినట్లుగానే ఆయన హామీ నెరవేర్చారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన హామీలపై ఆయన వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

Similar News

News September 20, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 20, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 20, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: సెప్టెంబర్ 20, శుక్రవారం
✒ తదియ: రాత్రి 9.15 గంటలకు
✒ అశ్వని: అర్ధరాత్రి 2.42 గంటలకు
✒ వర్జ్యం: రాత్రి 11.08 నుంచి 12.33 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 8.22 నుంచి 9.11 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి 1.13 గంటల వరకు