News September 29, 2024

కలసపాడు: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

మండలంలోని ఎగువ రామాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తమ్ముడు అర్జున్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అన్న అరవింద రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 31, 2025

కొత్తగా కడప జిల్లా..!

image

రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కడప జిల్లా 40 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లుగా (బద్వేల్, కడప, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట) ఏర్పాటైంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కడపలో 9, జమ్మలమడుగులో 10, పులివెందులలో 8, రాజంపేటలో 4 మండలాలు ఉంటాయి. అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి కడప జిల్లా బౌండరీలు.