News September 30, 2024

APIEI ఛైర్మన్‌గా ప్రొఫెసర్ దేవకుమార్

image

ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (AP-IEI) ఛైర్మన్‌గా ప్రొఫెసర్ MLS దేవకుమార్ నియమితులయ్యారు. అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన.. గతంలో జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్‌గా, యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Similar News

News February 28, 2026

అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News February 27, 2026

అనంత: వైద్యశాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.