News October 4, 2024

పర్యావరణ పరిరక్షణలోనూ చైనా దూకుడు!

image

చైనా పర్యావరణ పరిరక్షణలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. దశాబ్దాల క్రితం కాలుష్యంతో నిండిపోయిన నదులు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేసింది. ప్రజల కోసం స్వచ్ఛమైన గాలి, నీరును అందిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. 1998లో చైనాలోని లియాంగ్మా నది అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు చుట్టూ పచ్చదనం, పరిశుభ్రత, నీటితో నిండిపోయింది. హాంగ్‌జౌలోని వెస్ట్ లేక్‌ని కూడా బ్యూటిఫుల్‌గా మార్చేశారు.

Similar News

News October 8, 2024

సచిన్ తొలి సెంచరీ ఎక్కడ చేశారంటే?

image

తాను అధికారికంగా మొదటి సెంచరీ బరోడాలో చేసినట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో తొలి సెంచరీ అండర్-15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరఫున చేసినట్లు పేర్కొన్నారు. తన 400వ వన్డే మ్యాచ్ కూడా బరోడాలోనే ఆడినట్లు ఈ క్రీడా దిగ్గజం గుర్తు చేసుకున్నారు.

News October 8, 2024

అక్టోబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: నటుడు మందాడ ప్రభాకర్ రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: దక్షిణాది నటి అర్చన జననం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1977: నటి మంచులక్ష్మి జననం
1981: దర్శకుడు దాసరి మారుతి జననం
* భారతీయ వైమానిక దళ దినోత్సవం

News October 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.