News October 5, 2024

ఆమదాలవలస: ‘ఖరీఫ్‌‌కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’

image

ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

Similar News

News March 25, 2026

శ్రీకాకుళం: ఇంధన సరఫరాపై ఆందోళన వద్దు

image

ఇరాన్-అమెరికా యుద్ధ సంక్షోభ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై ఐఓసీఎల్ స్పందించింది. జిల్లాలోని అన్ని బంకుల్లో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని సేల్స్ మేనేజర్ బి. రాజీవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ చొరవతో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా నిల్వ చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.