News October 7, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 7, సోమవారం
శు.చవితి: ఉదయం 9.47 గంటలకు
అనూరాధ: రాత్రి 9.25 గంటలకు
వర్జ్యం: ఉదయం 6.18 గంటలకు
దుర్ముహూర్తం: 1.మధ్యాహ్నం 12.18-1.06 గంటలకు
2.మ.2.41-3.28 గంటల వరకు

Similar News

News March 18, 2026

స్కానింగ్‌ సెంటర్లపై నిరంతర నిఘా ఉంచాలి: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పిసిపిఎన్‌డిటి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లలో ‘ఫారమ్-ఎఫ్’ను సక్రమంగా పూరించాలని, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని సూచించారు.

News March 18, 2026

గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

image

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.

News March 18, 2026

ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

image

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో