News October 8, 2024
కొండా సురేఖపై నాగార్జున పిటిషన్.. విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన నాంపల్లి న్యాయస్థానం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10న తదుపరి విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. కాగా, సురేఖ వ్యాఖ్యలతో తన కుటుంబం పరువుకు భంగం కలిగిందని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు.
Similar News
News March 24, 2026
నాసిక్ దొంగ బాబా.. గర్భవతినీ వదల్లేదు

నాసిక్ (MH) దొంగ బాబా అశోక్ ఖారత్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజలు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని నమ్మించి ఒక గర్భవతిని దారుణంగా రేప్ చేశాడు. పెళ్లి కుదురుతుందని నమ్మబలికి మరో యువతిని లోబర్చుకున్నాడు. ఇప్పటికే అరెస్టైన ఈ దొంగ బాబాపై ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే కిలో ₹100 దొరికే చింతపిక్కలను రత్నాలంటూ ఒక్కోదాన్ని ₹10,000కు అమ్మి భక్తుల వీక్నెస్‌తో ఆడుకున్నాడు.
News March 24, 2026
ఈరోజు నమాజ్ వేళలు (24-3-2026) మంగళవారం

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:05 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:17 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 24, 2026
ఈరోజు నమాజ్ వేళలు (24-3-2026) మంగళవారం

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:05 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:17 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


