News October 9, 2024
TODAY HEADLINES

☛ హరియాణాలో బీజేపీ, J&Kలో కాంగ్రెస్ కూటమి విజయం
☛ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్
☛ డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు
☛ రూ.50కి టమాటా, రూ.40కి ఉల్లి విక్రయిస్తాం: ఏపీ ప్రభుత్వం
☛ సురేఖ వ్యాఖ్యల వల్ల మా పరువు పోయింది: కోర్టులో నాగార్జున
☛ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్: భట్టి
Similar News
News March 14, 2026
2027 FEB వరకు టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

☛ ఈ ఏడాది జూన్ 6-20 వరకు AFGతో 1టెస్ట్, 3 వన్డేలు, ఆ తర్వాతి వారంలో IREతో 3 T20లు
☛ జులై 1-19 ENGతో 3వన్డేలు, 5 టీ20లు, JULY, AUGలో SLతో 3 టీ20లు, 2 టెస్టులు
☛ SEPలో AFGతో 3 టీ20లు, BANతో 3ODIs, 3 టీ20లు, ZIMతో 3 టీ20లు. ☛ SEP 25-OCT 3 ఏషియన్ గేమ్స్, WIతో 3 ODIs, 5 టీ20లు
☛ OCT-DECలో 5 ODIs, 5 టీ20లు, 2టెస్టులు, SLతో 3 ODIs, 3T20Is
☛ 2027 JAN-FEBలో AUSతో 5 టెస్టులు
News March 14, 2026
వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

ప్రస్తుతకాలంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తేనే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. ☛ గట్టి, సున్నితమైన వస్తువుల్ని విడిగా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఉతకాలి. ☛ క్విక్ వాష్ ఆప్షన్ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. ☛ గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్ వాడటం మంచిది. ☛ అయితే వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి ఉతకాలి.
News March 14, 2026
పెరిగిన ఎండలు.. కొబ్బరి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండల తీవ్రత దృష్ట్యా కొబ్బరి తోటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి తప్పక నీరు పెట్టాలి. కొబ్బరి తోటల్లో జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట పైర్లను చల్లుకోవాలి. ఈ సమయంలో కొబ్బరి తోటలను ఆశించే నల్లి, ఆకు తేలు, గానోడెర్మా తెగులు, నల్లమచ్చ తెగులు ఉనికిని గమనిస్తూ ఉండాలి. వీటిని గుర్తిస్తే నిపుణుల సూచనలతో కట్టడి చేయాలి.


