News October 9, 2024

చిత్తూరు నూతన DFOగా భరణి

image

చిత్తూరు జిల్లా నూతన అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న చైతన్య కుమార్ రెడ్డిని ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన భరణి నూతన డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో అటవీశాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Similar News

News February 14, 2026

కుప్పంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు

image

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.