News October 16, 2024
డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన మిక్స్‌డ్, మహిళల డబుల్స్ పోరాటం

‘డెన్మార్క్ ఒపెన్ సూపర్ 750’ టోర్నీలో భారత మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల కథ ముగిసింది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి, సిక్కిరెడ్డి జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. ఇక సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు తొలి రౌండ్‌లో ప్రత్యర్థి అస్వస్థతకు గురవ్వడంతో ఆమె రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
Similar News
News January 28, 2026
AIIMSలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News January 28, 2026
అన్ని పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్స్

TG: రాష్ట్రంలో ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్ ముద్రించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కోడ్‌ను స్కాన్ చేయగానే పరీక్షా కేంద్రం లొకేషన్ చూపిస్తుంది. గతేడాది EAPCET హాల్ టికెట్లపై మాత్రమే QR కోడ్ ఇచ్చారు. ఈసారి <<18619737>>టెన్త్<<>> సహా ఇతర పరీక్షలకూ అమలు చేయనున్నారు. కాగా ఈసెట్-2026 షెడ్యూల్ నిన్న విడుదలైంది. FEB 9-APR 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 15న పరీక్ష ఉండనుంది.
News January 28, 2026
గ్రూప్-2 ఫలితాలు విడుదల

AP: ఎట్టకేలకు 2023 గ్రూప్-2 రిజల్ట్స్ గత అర్ధరాత్రి విడుదలయ్యాయి. 905 పోస్టుల నోటిఫికేషన్‌కు APPSC 891 మందిని ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాపై HC ఆదేశాలతో 2 పోస్టులు పక్కన పెట్టగా, దివ్యాంగ, రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేక 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా కోర్టు తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని కమిషన్ పేర్కొంది.
– ఇక్కడ ఒక్క క్లిక్ చేసి ఈ రిజల్ట్ నేరుగా <
Share It


