News October 18, 2024
నేటి నుంచే ప్రొ కబడ్డీ లీగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ నేటి నుంచే ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ తలపడతాయి. కాగా ఈ ఏడాది 12 జట్లు మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 137 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది.
Similar News
News January 18, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 18, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు