News October 20, 2024
ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్

న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం టీమ్ ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. చిన్న గాయం వల్ల అతడు ఈ టెస్టు ఆడలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. దీంతో 2వ టెస్టులో గిల్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు KL.రాహుల్ 2 ఇన్నింగ్సుల్లోనూ ఫెయిల్ కావడంతో అందరి వేళ్లు అతడివైపే చూపిస్తున్నాయి.
Similar News
News November 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 07, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.03 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.