News October 21, 2024

WANTED: వ్యాల్యూ జోన్ హైపర్‌మార్ట్‌లో ఉద్యోగ అవకాశాలు

image

నాచారంలో త్వరలో ప్రారంభించబోతున్న వ్యాల్యూ జోన్ హైపర్ మార్ట్‌లో పని చేయుటకు FMCG, ఫ్యాషన్, జనరల్ మర్చంటైజ్ విభాగంలో అనుభవం కలిగిన సేల్స్ పర్సన్స్, హెల్పర్స్, MIS, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్, CSD టీమ్స్, ఆల్ట్రేషన్ టైలర్స్ కావలెను. Oct 23, 24 తేదీల్లో 11AM – 4PM వరకు ఇంటర్య్వూకు హాజరుకావచ్చు. అడ్రస్: వాల్యూజోన్ హైపర్ మార్ట్, నాచారం, మల్లాపూర్ రోడ్, హైదరాబాద్, పూర్తి వివరాలకు: 63097-77895

Similar News

News November 18, 2025

HYD: YCP అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్

image

YCP కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్‌పల్లిలోని తన ఇంట్లో ఉ.7 గం.కు పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

image

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?