News October 21, 2024

వైసీపీ హింస, శిక్షార్హత సంస్కృతిని పెంపొందించింది: మంత్రి లోకేశ్

image

YCP హింస, శిక్షార్హత సంస్కృతిని పెంపొందించిందని, న్యాయం కంటే అధికారానికి ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘దుర్గాప్రసాద్ దళిత నాయకుడు. అతనికి పెరుగుతున్న ప్రజాదరణతో మంత్రి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్‌తో అభద్రతాభావం ఏర్పడింది. దుర్గాప్రసాద్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు రాగా దీనిపై విచారణ సక్రమంగా జరగలేదు. ఎన్డీయేపై నమ్మకంతో బాధితుడి కుటుంబం ఫిర్యాదు చేసింది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News January 15, 2026

కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

image

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్‌లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.