News October 22, 2024

KTR ట్వీట్ పై మహేశ్ కుమార్ గౌడ్ రియాక్షన్

image

KTR ట్వీట్ పై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం ఏ అంశాల్లో తగ్గిపోయిందో KTR చెప్పాలని డిమాండ్ చేశారు. గత BRS ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ అప్పుకు రాష్ట్ర రాబడిలో కేవలం 60 శాతం మాత్రమే వడ్డీ కట్టడానికి సరిపోతుందన్నారు.

Similar News

News January 8, 2026

NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

image

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.