News October 24, 2024

తూ. గో: 22 మందికి జరిమానా.. ఒకరికి జైలు

image

తూ.గో.జిల్లాలో డ్రంక్& డ్రైవ్ కేసుల్లో 22 మందికి జరిమానా విధించగా, ఒకరికి జైలు శిక్ష పడింది. జూనియర్ డివిజన్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ముగ్గురికి రూ.10 వేలు, 18 మందికి రూ.5 వేలు, ఒకరికి 2 వేలు చొప్పున జరిమానా విధించారు. గరగా శ్రీనివాసరావు అనే వ్యక్తికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.