News October 24, 2024

HYD మెట్రో 2వ ఫేజ్.. కేంద్ర అనుమతి వచ్చాక పనులు!

image

HYD మెట్రో 2వ దశ ప్రాజెక్ట్ DPR ఇప్పటికే సిద్ధం చేశారు. నాగోల్-RGIA ఎయిర్‌పోర్ట్ 36.6KM, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ కారిడార్ 7.5KM, రాయదుర్గం-కోకాపేట 11.6KM, మియాపూర్ -పటాన్‌చెరు 13.4KM, ఎల్బీనగర్ -హయత్‌నగర్ 7.1KM, ఎయిర్‌పోర్ట్-ఫోర్త్సిటీ 40KM పనులను రూ.32,237 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్రానికి పంపి అనుమతులు వచ్చాక పనులు మొదలుపెట్టనున్నారు.

Similar News

News February 27, 2026

HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

image

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.