News October 25, 2024
శ్రీకాకుళం: డిగ్రీ 2, 3 సంవత్సర పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2010-2011 అడ్మిటెడ్ బ్యాచ్ 2, 3వ సంవత్సర పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. రెండో సంవత్సర పరీక్షలు నవంబర్ 4 నుంచి ప్రారంభమై 18వ తేదీతో ముగుస్తాయి. అలాగే మూడో సంవత్సర పరీక్షలు నవంబర్ 20 నుంచి ప్రారంభమై డిసెంబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల జరగనున్నాయి.
Similar News
News January 12, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు నమోదు

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.