News October 25, 2024
శ్రీ సత్యసాయి: ప్రేమ నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య

యువతి తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యల వివరాల మేరకు.. రొద్దం మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన బాలాజీ (28) పావగడకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ప్రేమకు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు బోరున విలపించారు.
Similar News
News February 5, 2026
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ దంపతులు తిప్పే స్వామి, రామాంజనమ్మ తమ ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో స్పందించిన వీరు, పాఠశాలకు తమ నెల జీతం రూ.59,930 విరాళంగా ప్రకటించారు. తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రగతికి తోడ్పాటు అందిస్తామని వారు స్పష్టం చేశారు.