News October 26, 2024
సింగనమలలో ఆరుగురు మృతి.. వివరాలు ఇవే.!

అనంతపురం జిల్లా సింగనమల మండల నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు టైరు పేలి లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారని, తాడిపత్రిలోని ఇస్కాన్ నగర సంకీర్తనకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతులు సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు.
Similar News
News February 27, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.