News November 3, 2024
ఈ పరాభవం తప్పెవరిది?

భారత్ తొలిసారి సొంతగడ్డపై 3-0తో టెస్ట్ సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో గౌతం గంభీర్ కోచింగ్‌పై, రోహిత్‌శర్మ కెప్టెన్సీతో పాటు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపైనా తీవ్ర విమర్శలొస్తున్నాయి. సిరీస్‌కు ముందు ‘అవసరమైతే టెస్టుల్లో ఒకేరోజు 400 కొడతాం, 2 రోజులు బ్యాటింగ్ చేస్తాం’ అని గంభీర్ చెప్పిన మాటలు చేతల్లో కనిపించలేదు. రోహిత్ కెప్టెన్సీలోనూ పస కనిపించలేదు. తప్పెవరిదని మీరు భావిస్తున్నారు?
Similar News
News December 31, 2025
KMR: రుణ లక్ష్య సాధనపై బ్యాంకులకు కలెక్టర్ ఆదేశాలు

కామారెడ్డి జిల్లాలో సెప్టెంబర్-2025 త్రైమాసికానికి సంబంధించి DCC & DLRC సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వ్యవసాయ పంట రుణాలు, టర్మ్ లోన్లు, మౌలిక సదుపాయాల రుణాలు, MSME, గృహ రుణాల లక్ష్య సాధనపై సమీక్షించారు. పంట రుణాల పంపిణీ, పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని PMEGP, PMFME కింద పెండింగ్ దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలని బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు.

హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు

GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి CPగా సుధీర్ బాబుకు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్-సజ్జనార్, సైబరాబాద్-M.రమేశ్, మల్కాజిగిరి-అవినాష్ మహంతిని పోలీస్ బాస్‌లుగా నియమించింది. ఇక HYD చుట్టూ <<18391588>>4 సింహాలు<<>> శాంతి భద్రతలను కాపాడనున్నాయి.