News November 5, 2024
TODAY HEADLINES

➥అత్యాచారాలపై హోం మంత్రి బాధ్యత వహించాలి: పవన్
➥నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి: పవన్ కళ్యాణ్
➥పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: మంత్రి అనిత
➥ఈ నెల 8న మూసీ నది వెంబడి CM రేవంత్ పాదయాత్ర
➥రేషన్ కార్డు లేనివారికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
➥సర్పంచులకు మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: పొన్నం
➥ కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడి.. ఖండించిన మోదీ
Similar News
News November 2, 2025
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా.. 31,612 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News November 2, 2025
పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
News November 2, 2025
ప్రెగ్నెన్సీ నిలవాలంటే..

కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక గర్భస్రావం అవుతుంది. దీన్ని సెర్వైకల్ ఇన్‌కంపిటెన్స్ అంటారు. అలా అయితే ట్రాన్స్‌వెజైనల్ సర్‌క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు. కొన్నిసార్లు ట్రాన్స్‌అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా 3వ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.


