News November 7, 2024
రికార్డు సృష్టిస్తోన్న ‘పుష్ప-2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ చేసిందన్నారు. విడుదల తేదీ నాటికి రికార్డు ప్రీ కలెక్షన్లు సాధిస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Similar News
News January 27, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 27, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.33 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.09 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.24 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 27, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 27, 2026
శుభ సమయం (27-1-2026) మంగళవారం

➤ తిథి: శుద్ధ నవమి సా.5.50 వరకు
➤ నక్షత్రం: భరణి ఉ.9.24 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.26-8.48, ఉ.9.34-11.14, మ.12.10-మ.1.06, మ.2.58-సా.5.45
➤ రాహుకాలం: మ.3.30-సా.4.30
➤ యమగండం: ఉ.9.00-ఉ.10.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.49-9.33, రా.10.53-11.44
➤ వర్జ్యం: రా.8.35-10.04


